LIC Jeevan Lakshya Plan Details In Telugu – 933

 LIC Jeevan Lakshya Plan

మరిన్ని వివరాలకు కాల్ చెయ్యండి

Mobile no: 9133235245

9912546901

జీవిత లక్ష్యనికి సంబందించిన పిల్లల చదువు, వివాహం,సొంత ఇల్లు నిర్మాణం, భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి ఇలా ఏదో ఒక లక్ష్యం నెరవేర్చడంలో మీకు సహాయపడుతుంది,అలాగే LIC జీవన్ లక్ష్య నాన్ లింకేడ్, పార్టిసిపేట్ ఇండివిడ్యుఅల్ ఎండోమెంట్ పాలసీ.
ఈ పాలసీ ద్వారా మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాలు లభించడం తో పాటుగా ప్రీమియం వైవర్ బెనిఫిట్ అంతర్గంగా లభిస్తుంది,అదనంగా ఇతర రైడర్స్ ని LIC ఈ ప్లాన్ కి ప్రొవైడ్ చెయ్యడం జరగింది అందుకే LIC లోనే అత్యుత్తమ పాలసీగా జీవన్ లక్ష్య పేరూపొందింది.

LIC జీవన్ లక్ష్య టేబుల్ నెంబర్  – 933. ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ కాబట్టి కొన్ని సంవత్సరాలు ప్లాన్ లో ప్రీమియం మాఫీ చేయబడుతుంది అలాగే ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ భీమా పొందవచ్చు.మెట్యూరిటీ ని ఒక్కసారే లేకపోతే ఇంస్టాల్మెంట్ రూపంలో పొందవచ్చు.LIC లోనే అత్యుత్తమ పాలసీగా జీవన్ లక్ష్య పేరూపొందింది.

ఇది దాదాపు ఐదు రెట్లు రిస్క్ కవరేజ్ కలిగి  ఉన్న ఎండోమెంట్ పాలసీ.   ఈ పాలసీ యువతి యువకులకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.        నిర్ణయించుకొన్న పాలసీ సమయం ఆధారంగా ప్రీమియం చెల్లించాలి, చివర్లో మెట్యూరిటీ బోనస్ తో కలిపి లభిస్తుంది. పాలసీ సమయం మధ్యలో పాలసీ తీసుకొన్న వ్యక్తి కి రిస్క్ జరిగితే 10% భీమా ప్రతీ సంవత్సరం కుటుంబానికి రెగ్యులర్ ఆదాయం రూపంలో అందివ్వడం జరుగుతుంది, చివర్లో మెట్యూరిటీ యదవిధిగా నామినికి లభిస్తుంది.

•  LIC జీవన్ లక్ష్య పాలసీ ఫీచర్స్ – Jeevan Lakshya Key Features

1. అందరికి అందుబాటులో ఉండే విధంగా లక్ష రూపాయల కనీస భీమా  పొందవచ్చు.

2. ప్రాథమిక భీమాలో 10% భీమాను రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో మొత్తం పాలసీ సమయం అందివడం జరుగుతుంది, మెట్యూరిటీ యదవిధిగా లభిస్తుంది.

•  LIC జీవన్ లక్ష్య బెనిఫిట్స్ – Jeevan Lakshya Benefits

మరణ ప్రయోజనం – Death Benefit

పాలసీ మధ్యలో భీమదారునికి రిస్క్ జరిగితే,ప్రీమియం వైవర్ రైడర్ కారణంగా పాలసీ క్లోజ్ చెయ్యడం జరగదు. భవిష్యత్ ప్రీమియం lic సంస్థ చెల్లిస్తుంది.
ప్రాథమిక భీమా నుంచి 10% గా రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో పాలసీడారుని కుటుంబానికి మొత్తం పాలసీ సమయం అందిస్తుంది, చివర్లో 110%  ప్రాథమిక భీమా మరియు బోనస్ యదావిధిగా నామికి లభిస్తాయి.

మెట్యూరిటీ ప్రయోజనం – Maturity Benefit

ప్రాథమిక భీమా + వేస్టెడ్ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ పాలసీదారుడు చివరి వరకు జీవించి ఉంటే మెట్యూరిటీ గా అందివ్వడం జరుగుతుంది. పైడ్ అప్ పాలసీకి ప్రీమియం మరియు బోనస్ మాత్రమే లభిస్తుంది.

ఉదాహరణ – LIC Jeevan Lakshya Plan  Example

 

పాలసీదారుని పేరు                – Mr. కృష్ణ
వయసు                                    – 30 సంవత్సరాలు
పాలసీ సమయం                    – 25 సంవత్సరాలు

PPT:                                           22 సంవత్సరాలు
భీమా                                         – 10 లక్షలు
ప్రీమియం చెల్లించే విధానం –YEARLY Rs 43,638/-( ఈ  ప్రీమియం GST చార్జీలతో కలిపి )


 పాలసీలో  43,638/- రూపాయలు చొప్పున 22 సంవత్సరాలలో  చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి  =Rs 9,40,317/- అవుతుంది..

 

మెట్యూరిటీ ప్రయోజనం – Maturity Benefit

ప్రాథమిక భీమా + వేస్టెడ్ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ పాలసీదారుడు చివరి వరకు జీవించి ఉంటే మెట్యూరిటీ గా అందివ్వడం జరుగుతుంది.

బేసిక్ సమ్ అస్సుర్డ్       ( Basic Sum Assured)                   = Rs 10,00,000/-
వేస్టెడ్ సింపుల్ బోనస్    ( Vested Simple Revisionary )   = Rs 11,50,000/-
ఫైనల్ అడిషనల్ బోనస్     ( Final Additional Bonus  )    = Rs 4,50,000/-

మొత్తం మెట్యూరిటీ – Rs 26,00,000/-  మెట్యూరిటీ గా LIC అందిస్తుంది.

 

మరణ ప్రయోజనం – Death Benefit

25 సంవత్సరాల పాలసీ సమయంలో  ఎప్పుడు రిస్క్ జరిగినా పాలసీ తీసుకొన్న వెంటనే లేకపోతే కొద్దికాలం తర్వాత క్రింద విధంగా ప్రయోజనం నామినికి అందివ్వడం జరుగుతుంది.

ఉదాహరణ కి  రిస్క్ ప్లాన్ యొక్క 10 వ సంవత్సరం జరిగితే 10% అఫ్ బేసిక్ సమ్ అస్సుర్డ్ రూపంలో ప్రతి సంవత్సరం Rs 1,00,000/- చొప్పున రెగ్యులర్ ఆదాయం మొత్తం పాలసీ సమయం నామినీకి లభిస్తాయి మరియు ప్లాన్ లో చెల్లించవలసిన భవిష్యత్ ప్రీమియం మాఫీ చేయబడుతుంది.


దీనితోపాటుగా ప్లాన్ యొక్క 25 వ సంవత్సరం

బేసిక్ సమ్ అస్సుర్డ్       ( Basic Sum Assured)                   = Rs 10,00,000/-
వేస్టెడ్ సింపుల్ బోనస్    ( Vested Simple Revisionary )   = Rs 11,50,000/-
ఫైనల్ అడిషనల్ బోనస్     ( Final Additional Bonus  )    = Rs 4,50,000/-

మొత్తం మెట్యూరిటీ – Rs 26,00,000/-  కుటుంబానికి మెట్యూరిటీ గా LIC అందిస్తుంది.

అందువల్ల LIC జీవన్ లక్ష్య భవిష్యత్ లక్ష్యలు సులభంగా నెరవేర్చడంలో మీకు ఉపయోగపడవచ్చు.

 

• ప్రీమియం చెల్లింపు విధానం – ( Premium Mode )

1. సంవత్సరం           – Yearly
2. అర్ద సంవత్సరం  – Half Yearly
3. త్రైమాసిక              – Quarterly
4. నెలవారీ                 – Monthly చెల్లింపులు జరుగుతాయి.


మరిన్ని వివరాలకు కాల్ చెయ్యండి

Mobile no: 9133235245

9912546901

Comments